లెజెండ్ బైక్, కార్లకు వేలం

లెజెండ్ బైక్, కార్లకు వేలం

Published on Sep 28, 2014 3:45 AM IST

legend_movie
టాలీవుడ్ లో బాలయ్యబాబు స్టామినా ఏమిటో రుజువు చేసి నటసింహానికి తిరుగులేని విజయాన్ని అందించిన చిత్రాలలో లెజెండ్ ఒకటి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ లను సంపాదించుకుంది

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాడిన బైక్ ని, టాటా సఫారీని వేలం వేయనున్నారు. బాలకృష్ణకి భారీ ఫాలోయింగ్ వున్న నేపధ్యంలో ఈ వస్తువులకు మంచి డిమాండ్ వుంటుందని ఆశిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు