టీజర్ తో వచ్చేస్తోన్న ‘దటీజ్ మహాలక్ష్మి’ !

Published on Dec 15, 2018 4:47 pm IST

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దటీజ్ మహాలక్ష్మి. హిందీలో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన చిత్రీకరణ పూర్తియి పోస్ట్ ప్రోడుక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 21వ తేదీన ఈ చిత్రం టీజర్ విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :