భారీ ధర పలికిన మహానటి శాటిలైట్ రైట్స్ !

భారీ ధర పలికిన మహానటి శాటిలైట్ రైట్స్ !

Published on May 20, 2018 3:28 PM IST

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొడుతున్నమహానటి చిత్రం శాటిలైట్ హక్కుల విషయంలోను రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ ఛానెళ్ల మధ్య తీవ్ర పోటీ నడిచిందన్న విషయం తెలిసిందే. ప్రస్తతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కులను 18 కోట్లు వెచ్చించి జీ టీవీ దక్కించుకుంది.

ఈ సినిమాకి అయినా సగం ఖర్చు శాటిలైట్ రూపంలో తిరిగొచ్చింధి.అంటే కలెక్షన్స్ పరంగా మహానటి సినిమా వైజయంతి మూవీస్ వారికి మంచి లాభాలను తీసుకరాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు