‘మహర్షి’ ఏపీ & తెలంగాణ లేటెస్ట్ కలెక్షన్స్ !

‘మహర్షి’ ఏపీ & తెలంగాణ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on May 13, 2019 12:33 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. కాగా మహర్షి నాలుగవ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఏరియాల వారిగా నాలుగవ రోజు వసూళ్ల వివరాలు..

నైజాం – 16.62 కోట్లు
సీడెడ్ – 6.18 కోట్లు
గుంటూరు – 5.90 కోట్లు
తూర్పు గోదావరి – 4.92 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.74 కోట్లు
కృష్ణా – 3.63 కోట్లు
నెల్లూరు – 1.75 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.13 కోట్లు

మొత్తం నాలుగు రోజులకు గానూ తెలంగాణ & ఏపీలో మహర్షి కలెక్షన్ల షేర్ : రూ. 49.13 కోట్లు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు