మహేష్ ‘ఆగడు’ సెన్సార్ కట్ డీటైల్స్

Published on Sep 17, 2014 6:40 pm IST

aagadu_censor
సూపర్ మహేష్ బాబు హీరోగా సెప్టెంబర్ 19న రిలీజ్ కానున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆగడు’. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. యు/ఏ ఇచ్చిన సెన్సార్ వారు ఈ సినిమాలో 5 కట్స్ విధించడమే కాకుండా కొన్ని పదాలను మ్యూట్ చేయమన్నారు, అల్లాగే కొన్ని పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేయమన్నారు. సెన్సార్ వారు చెప్పిన కట్స్, మిగిలిన వివరాలను కింద అందిస్తున్నాం…

సంబంధిత సమాచారం :