మళ్ళీరావా వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క తనయుడు సాహస్ మొదటి జన్మదిన వేడుక ఇటీవల వనస్థలిపురం లోని అనన్య ఏకో రిసార్ట్స్ లో వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై సాహస్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పిల్లల ఆట పాటలతో , సంగీత విభావరి తో ప్రాంగణం హోరెత్తింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఓ కళ్యాణ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి ,జూబ్లీహిల్స్ కంటెస్టు ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, నక్క ఉమేష్ కుమార్, సావిత్రి యాదవ్, నక్క శ్రీనివాస యాదవ్, సుకేసిని యాదవ్, సమ్మిని యాదవ్ ల తో పాటు “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ” చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు.
మళ్ళీరావా ప్రొడ్యూసర్ తనయుడి జన్మదిన వేడుక లో తలసాని శ్రీనివాస్
మళ్ళీరావా ప్రొడ్యూసర్ తనయుడి జన్మదిన వేడుక లో తలసాని శ్రీనివాస్
Published on May 1, 2019 11:47 AM IST
సంబంధిత సమాచారం
- టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!
- ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ రైడ్‌ను సిద్ధం చేసిన ‘రోమాంచకం’
- మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’
- మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ ఓకే.. ఆ సూపర్ హీరో సినిమా ఏమయ్యాడు?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ డే1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
- ‘ఇరుముడి’ తర్వాత ‘దాగుడు మూతల దండాకోర్’ అంటున్న రవితేజ.. అసలు సంగతి ఏమిటంటే..?
- నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఢీ’ సరికొత్త సీజన్: 5 భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైన పాపులర్ డ్యాన్స్ షో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?


