పాన్ ఇండియా రెబల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసు. అలాంటి స్టార్ హీరోతో సినిమా అంటే అది పెద్ద ఛాలెంజ్. మరి ప్రభాస్ ని పెట్టి ఈ దర్శకుడు కూడా చేయని విధ్వంసం ఇప్పుడు దర్శకుడు మారుతి చేసినట్టు క్లియర్ ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది.
తను తెరకెక్కించిన రాజా సాబ్ నుంచి నిన్న వచ్చిన రెండో ట్రైలర్ చూసి అందరికీ దిమ్మ తిరిగే సమాధానం మారుతి అందించారు. తనని చాలా మంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు కానీ తన వర్క్ తోనే అందుకు సమాధానం అందించారు.
ఇక ఏ దర్శకుడు కూడా ప్రభాస్ ని చూపించని విధంగా వెర్సటాలిటీతో చూపించడంతో ఫ్యాన్స్ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. దీనితో రాజా సాబ్ థియేటర్స్ లో ఈ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలని అంతా ఎదురు చూస్తున్నారు.


