మంచు మనోజ్ అంకిత భావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పోరాట సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు మనోజ్ తన ప్రాణాలు పెట్టి చేస్తారు. ప్రస్తుతం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్న ఈ నటుడు జ్వరంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నారు. అది కూడా దేహం చూపించవలసిన సన్నివేశాలు కావటంతో నీళ్ళు తాగకూడదని సలహా ఇచ్చారు. దీనితో ఈ నటుడు దాదాపుగా 22 గంటలు నీళ్ళు తాగకుండా గడిపారు. ” ఇప్పుడే బేర్ బాడి సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయ్యింది. దాదాపుగా 22 గంటల తరువాత నీళ్ళు తాగుతున్నాను. ఈ రోజు చిత్రీకరణ చాలా బాగుంది రేపు ప్రొద్దున ఆరు గంటల వరకు ఈ చిత్రీకరణ జరగనుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో బాల కృష్ణ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు. బొబో శశి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
నీళ్ళు తాగకుండా షూటింగ్ లో పాల్గొన్న మంచు మనోజ్
నీళ్ళు తాగకుండా షూటింగ్ లో పాల్గొన్న మంచు మనోజ్
Published on Apr 5, 2012 3:21 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
- దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- ‘అగధ’ కేవలం హారర్ మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది – నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి
- ట్యాలెంట్ ఉన్నవారికి ‘కల్కి’ మేకర్స్ బంపర్ ఆఫర్..!
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- శర్వా సరికొత్త మేకోవర్.. ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


