గత కొంత కాలంగా మధు శాలిని తెలుగు చిత్రాలలో కనిపించలేదు.కాని మిగిలిన పరిశ్రమలలో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఈ భామ బాల దర్శకత్వంలో అవన్-ఇవన్ (వాడు-వీడు) చిత్రంలో ప్రధాన పాత్ర్రలో నటించింది. తరువాత రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర దక్కించుకుంది. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తన రెండవ హిందీ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించ బోతున్న చిత్రం భూత్-2 చిత్రంలో మధు శాలిని ప్రధాన పాత్ర చేయ్యబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇది కాకుండా శంకర్ మార్తాండ్ రాబోతున్న చిత్రం “పొగ” లో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.
భూత్-2 లో మధు శాలిని?
భూత్-2 లో మధు శాలిని?
Published on Apr 20, 2012 4:25 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
- రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో..?
- ‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
- దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


