మహేష్ బాబు మరియు మెగా అభిమానుల మధ్య రచ్చ

మహేష్ బాబు మరియు మెగా అభిమానుల మధ్య రచ్చ

Published on Apr 19, 2012 7:09 PM IST

నెల్లూరులో ప్రిన్స్ మహేష్ బాబు మరియు మెగా అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా పోలీసుల లాఠీ కారకు దారి తీసింది. మెగా పవర్ స్టార్ నటించిన రచ్చ సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా ఈ సందర్భంగా మెగా అభిమానులు ఫ్లెక్సిలు ముద్రించి రచ్చ సినిమా ఆడుతున్న నర్తకి థియేటర్లో ప్రదర్శించే సమయంలో అక్కడి చేరుకున్న మహేష్ బాబు అభిమానులతో వాగ్వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారి పోలీసులు జోఖ్యం చేసుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు