కంగారు పడకండి. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం ఎంత హిట్ అయిందో ఆ చిత్రంలో సారోస్త్రార రొస్తరా పాట కూడా అంతే హిట్ అయింది. ఆ పాట పాడింది మరెవరో కాదు సుచిత్ర. మొదట్లో ఐటీ ప్రొఫెషనల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తరువాత రేడియో జాకీగా కూడా పని చేసారు తరువాత కొన్నాళ్ళకు సింగర్ అవతారం ఎత్తారు. ఆమె తెలుగు మరియు తమిళంలో పలు హిట్ పాటలు పాడారు. ఆమె పోకిరి సినిమాలో పాడిన ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే ‘పిల్ల నా వల్ల కాదు’ ‘ఎక్స్క్యుజ్ మీ మిస్టర్ మల్లన్న’ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. హైదరబాదులో పుట్టిన ఈమె స్కూల్ జీవితం కూడా ఇక్కడే గడిపింది. తరువాత చెన్నైకి మారిపోయారు. ఈ గొంతు దేవుడు తనకిచ్చిన వరం అంటున్నారు సుచిత్ర.
సారోస్త్రార రొస్తరా’ అమ్మాయిని కలుద్దాం
సారోస్త్రార రొస్తరా’ అమ్మాయిని కలుద్దాం
Published on Feb 12, 2012 5:30 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- బన్నీ కోసం మొన్న కింగ్.. ఇప్పుడు మరో స్టార్ హీరో.. ఎవరంటే..?
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- 83 ఏళ్ల వయసు.. 24 గంటల షూటింగ్.. బిగ్ బీ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా!
- భారీ సెక్యూరిటీ మధ్య ఐకాన్ స్టార్.. ఎందుకంటే..?
- లోకేష్ కనగరాజ్ ‘డిసి’ రిలీజ్.. సౌండ్ సరిపోతుందా..?
- ఇంటర్వ్యూ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – ‘కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఫన్ రైడ్..!
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టాక్ : బ్లడ్ బాత్‌తో హడల్ పుట్టించేసిన జడల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!


