కాస్త విరామం తరువాత నిత్యా మీనన్ “ఇష్క్” చిత్రంతో కనిపించబోతుంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో నిత్య, నితిన్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం లో నిత్య ఒక పాట పాడింది అని సమాచారం. తన మొదటి చిత్రమయిన “అలా మొదలయ్యింది” లో కూడా నిత్య రెండు పాటలు పాడింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10 న విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం కాకుండా శ్రీనివాస రాగా చేస్తున్న చిత్రం లో కూడా చేస్తున్నారు ఈ చిత్రం లో నారా రోహిత్ సరసన నటిస్తున్నారు.
ఇష్క్ లో పాట పాడిన నిత్యా
ఇష్క్ లో పాట పాడిన నిత్యా
Published on Jan 13, 2012 11:47 AM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ ట్రైలర్ తో అయినా హైప్ లేస్తుందా?
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న ‘దొంగ నా కొడుకు’.. షూట్ కి ముందే పాపులర్ సంస్థతో!
- మెగా 158.. ఆ రూమర్స్ లో నిజం లేదా!?
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- లోకేష్ కోసం సరికొత్తగా అల్లు అర్జున్..?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- నితిన్ కి నాని లక్ కలిసొస్తుందా.. రుక్మిణి తో హిట్ దక్కేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్


