సమంత మరియు సిద్దార్థ్ వారి రాబోయే చిత్రం దర్శకురాలు నందిని రెడ్డిని ప్రశంశలలో ముంచెత్తుతున్నారు. ఒక వారం క్రితం మొదలయిన చిత్రీకరణలో పాల్గొంటున్న సిద్దార్థ్ మరియు సమంత ట్విట్టర్ లో ఈ చిత్ర దర్శకురాలు నందిని గురించి చాలానే ప్రస్తావిస్తున్నారు. ” నందిని సెట్ లో చాలా సానుకూలత కనిపిస్తుంది…..మేము పాండా(నందిని) ని గెలుచుకున్నాం” అని సమంత అన్నారు. “నందిని సెట్ లో చాలా అద్బుతమయిన ఎనర్జీ కనిపిస్తుంది ఈవిడ ఎనర్జీని ఎలా వర్ణించను” అని సిద్దార్థ్ అన్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఈరోజు పూర్తయ్యింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం హాస్యం మరియు ప్రేమ మిళితం అయిన చిత్రం .
నందిని రెడ్డిని ప్రశంశిస్తున్న సమంత,సిద్దార్థ్
నందిని రెడ్డిని ప్రశంశిస్తున్న సమంత,సిద్దార్థ్
Published on Mar 20, 2012 8:53 PM IST
సంబంధిత సమాచారం
- ‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ: ‘షోలే’కు వంద రెట్లు.. సినిమా చూసి ఆ సెన్సేషనల్ డైరెక్టర్ ఏమన్నారంటే?
- వరల్డ్ వైడ్ ప్రీసేల్స్ వసూళ్లలో ‘ఉస్తాద్’ హవా..!
- పోల్ : ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 లలో మీ ఎంపిక ఏది?
- రాజమౌళి ‘వారణాసి’పై లేటెస్ట్ అప్డేట్!
- “ధురంధర్ 2” రిలీజ్ కి ముందు లాస్ట్ మినిట్ ట్విస్ట్?
- “ధురంధర్ 2” డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రమోషన్స్ ప్రారంభం.. ‘న్యాయం చేయరా దేవుడా’ సాంగ్ రిలీజ్
- ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్ చేస్తున్న మ్యాచో స్టార్..!
- పవన్ కోసం కసరత్తు చేస్తున్న తమిళ డైరెక్టర్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- నైజాం లో ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ షురూ.. టికెట్ ధరలు ఇవే..!
- ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ గురించి శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సెట్స్‌లో ఆయన అలా ఉంటారా?
- “ధురంధర్ 2” డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘జన నాయగన్’ ఇష్యూ పై పవన్ రెస్పాన్స్ ఇదే..!
- ‘బైకర్’ సాంగ్స్ పై షాకింగ్ రివీల్.. ఏకంగా 8..!
- Dhurandhar 2 box office prediction: టికెట్ల కోసం ఎగబడుతున్న జనం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్వీర్ సింగ్!
- టీజర్ తో ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సెన్సేషన్.. సూర్య క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు..!
- 24 గంటల నాన్-స్టాప్ షోలు: ‘ధురంధర్ 2’ దెబ్బకు 30 ఏళ్ల DDLJ రికార్డ్ బ్రేక్.. షో టైమ్ మార్చేసిన మరాఠా మందిర్!


