హాలీవుడ్ హోర్రేర్ సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్న హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది.ఇలాంటి సినిమా ఇన్ని రోజులు భారీ కలక్షన్లతో ప్రదర్శింపబడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేము చెబుతున్నది ఇప్పటికి మంచి కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న ‘ది కాంజరింగ్’ సినిమా గురించి. ఈ సినిమా జూలై 19న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వున్న విమర్శకుల మెప్పును పొందింది. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం వల్లనో లేక సినిమాలో కంటెంట్ వుండడం వల్లనో ఈ సినిమా ఇప్పటికి మల్టీ ప్లెక్ష్స్ లలో మంచి కలెక్షన్లతో ప్రదర్శించ బడుతోంది. ప్రసాద్, ఐనాక్స్ మల్టీ ప్లేక్స్ లలో రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించ బడుతోంది. ఇది నిజం ఈ హాలీవుడ్ సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్న రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాని మీరు మీ దగ్గరలోని థియేటర్స్ లో గాని, మల్టీ ప్లేక్స్ లలో గాని చూసి ఆ అనుభూతిని పొందండి.
హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న ‘ది కాంజురింగ్’
హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న ‘ది కాంజురింగ్’
Published on Aug 24, 2013 4:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘కింగ్’ రిలీజ్ డేట్ : బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్..!
- VD14 : టైటిల్ రివీల్ అయ్యేది ఆ రోజే.. గుర్తుండిపోవడం ఖాయం..!
- ఎట్టకేలకు 37 ఏళ్ల తర్వాత రజినీకాంత్ సినిమా రిలీజ్.. అభిమానులకు గుర్తుందో లేదో..?
- Varanasi: ‘వారణాసి’లో కాంట్రవర్సియల్ నటి? ఆ రూమర్స్ లో నిజం లేదా?
- Border 2 Public Talk: 3 గంటల 19 నిమిషాల సినిమా.. ‘బోర్డర్ 2’ యాక్షన్ పార్ట్‌పై జనాల మాటేమిటి?
- గెట్ రెడీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆ అనౌన్స్మెంట్ వచ్చేస్తుందా!?
- నిఖిల్ ‘స్వయంభు’ కొత్త డేట్ లాక్!?
- పవన్ కి దారి ఇచ్చేస్తున్న చరణ్, నానీలు? మరి వారి సినిమాలెప్పుడు?
- Border 2 Box Office Collection: ‘ధురంధర్’ రికార్డు బద్దలు కొట్టిన సన్నీ డియోల్.. ‘బోర్డర్ 2’ ఫస్ట్ డే వసూళ్లు ఇవే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘చీకటిలో’ – తెలుగు వెబ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- సమీక్ష : బోర్డర్ 2 – అక్కడక్కడ మెప్పించే వార్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘స్పేస్ జెన్ చంద్రయాన్’ – తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో
- మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా!
- ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న క్యూట్ ‘లవ్ స్టోరి’
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధనుష్ ‘అమర కావ్యం’
- Border 2 Release: థియేటర్ల వద్ద సన్నీ డియోల్ ఫ్యాన్స్ నిరాశ.. కానీ అంతలోనే గుడ్ న్యూస్, అసలేం జరిగిందంటే?
- మళ్ళీ కొన్నేళ్ల కితం ప్రభాస్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ!


