ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నాగ చైతన్య సరసన హీరొయిన్ గా చేయబోతుంది. నాగ చైతన్య తరువాత చేయబోతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’ చిత్రం కోసం ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇట్టేవలె ఈమె పై ఫోటో షూట్ కూడా చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వరలక్ష్మిని హీరోయిన్ గా ధృవీకరించినట్లు సమాచారం. గతంలో ‘ఆకాశమంత’, ‘గగనం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధామోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. గౌరవం చిత్రం గ్రామీణ నేపధ్యంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కుతుంది.
నాగ చైతన్య ‘గౌరవం’ చిత్రంలో వరలక్ష్మి
నాగ చైతన్య ‘గౌరవం’ చిత్రంలో వరలక్ష్మి
Published on Jan 22, 2012 10:08 PM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!
- ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?
- ‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!
- ‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!
- ‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!
- ‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


