‘అరవింద సమేత’లో నాగబాబు పాత్ర హైలైట్ అవుతుందట !
Published on Jun 21, 2018 12:27 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత వీర రాఘవ’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు . ఇక ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగబాబు ఫ్యాక్షన్ గ్రూపుకు నాయకత్వం వహించే పాత్రలో కనిపించనున్నాడు ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ను రాశారట ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలైట్ అవుతుంది అంటున్నారు . త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది . హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook