ఓటిటిలో “లక్ష్య” సినిమాకి భారీ స్థాయి రెస్పాన్స్.!

Published on Jan 13, 2022 4:45 pm IST

యంగ్ అండ్ టాలెంటడ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమాల్లో ఒకటైన ఇండియాస్ ఫస్ట్ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. కేతిక శర్మ హీరోయిన్ గా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది కానీ అనుకున్న స్థాయి విజయాన్ని అయితే అందుకోలేలపోయింది. దీనితో పాటుగా మరో సినిమా వరుడు కావలెను కి కూడా అదే పరిస్థితి.

కానీ అనూహ్యంగా ఈ రెండు సినిమాలు భారీ స్థాయి రెస్పాన్సు ని ఓటిటి లో రిలీజ్ అయ్యాక అందుకోవడం విశేషం. వరుడు కావలెను మూడు రోజులకి గాను 50 మిలియన్ వ్యూస్ మినిట్స్ అందుకోగా.. లేటెస్ట్ గా “ఆహా” లో రిలీజ్ అయ్యిన లక్ష్య చిత్రానికి ఏకంగా నాలుగు రోజుల్లో 100 మిలియన్ వ్యూ మినిట్స్ అందుకొని మరో భారీ రికార్డు అందుకుంది. దీనితో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నాగ శౌర్య చిత్రాలు ఓటిటి లో సాలిడ్ హిట్ అయ్యాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :