
కె రాఘవేంద్ర రావు గారి “శిరిడి సాయి” చిత్రం నాగార్జున మీద బాగా ప్రభావం చూపించినట్టు ఉంది. కొద్ది రోజుల క్రితం విలేఖరుల సమావేశంలో ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకున్న తరువాత నుండి తన జీవితంలో విచిత్రమయిన సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అంతకముందు జరిగిన పలు ఇంటర్వ్యూలో తనకు దైవ భక్తి తక్కువని తెలిపారు కాని ఈ చిత్ర చిత్రీకరణ మొదలు కాగానే అతని జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని సాయి బాబా మహిమల గురించి నమ్మేలా చేసింది. మాకు అందిన సమాచారం ప్రకారం నాగార్జున జూలై 26న కుటుంబ సభ్యులతో కలిసి శిరిడి వెళ్లనున్నారు. నాగార్జున, నాగ చైతన్య , అఖిల్ మరియు అమల మిగిలిన చిత్ర బృందంతో కలిసి శిరిడి వెళ్లనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం చిత్రం చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. ఈ చిత్రం మరొక విజయవంతమయిన చిత్రం కానుంది అని అంటున్నారు. “శ్రీ రామదాసు” మరియు “అన్నమయ్య” లానే ఈ చిత్రం కూడా విజయవంతమయిన చిత్రం కానుందని అంటున్నారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఏ మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
కుటుంబ సమేతంగా శిరిడి వెళ్లనున్న నాగార్జున
కుటుంబ సమేతంగా శిరిడి వెళ్లనున్న నాగార్జున
Published on Jul 16, 2012 11:19 PM IST
సంబంధిత సమాచారం
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘టాక్సిక్’ సెన్సార్ కట్స్.. ఆ రూమర్స్ లో నిజం లేదా?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”
- అనుపమ చెప్పిన ఆ ‘అపరిచితుడు’ ఎవరు?
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- సైలెంట్‌గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్‌కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
- వెయిటింగ్ మోడ్‌లో బోయపాటి.. ఎవరితో సెట్ చేస్తారో..?
- ‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!

