రామ్ చరణ్ చెయ్యాల్సిన కథతో నాని ?

krishnarjunaYuddham1

మేర్లపాక గాంధీ మొదట కృష్ణార్జున యుద్ధం సినిమాను చరణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కాని చరణ్ వేరే కారణాలవల్ల ఈ సినిమా మొదలు కాలేదని అదే సబ్జెక్టు ను నాని ఒకే చేసాడని సమాచారం. కొన్ని సందర్భాల్లో ఒకరు చెయ్యాల్సిన కథలు మరొకరు చెయ్యడం మనం చూసాం.

కృష్ణార్జున యుద్ధం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా లో నాని రెండు విబిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. కామెడి ఈ సినిమాలో ప్రదానంగా ఉండబోతోందని సమాచారం. హిప్ హప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించడం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఏప్రిల్ 12 నే ఈ సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version