
ఇటీవల కాస్టింగ్ కౌచ్ వివాదంతో తెరపైకి వచ్చిన నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా హీరో నాని ఫై తీవ్రమైన విమర్శలు చేస్తుంది . ఫేస్ బుక్ వేదికగా చేసుకొని నానిని రకరకాలుగా విమర్శించడం మొదలు పెట్టింది. అంతే కాకుండా బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో పాల్గొనే అవకాశం వచిన్నట్లే వచ్చి చేజారిపోవదానికి కారణం కూడా నాని నే అని ఆరోపించింది .
దీనిఫై నాని ఎట్టకేలకు గట్టిగానే స్పందించారు ఈ విషయం ఫై శ్రీరెడ్డి కి లీగల్ నోటీసుతో పాటు ఆమె ఫై పరువునష్టం కేసును కూడా ఫైల్ చేశారు నాని.ఈ విషయం ఫై నేను కామెంట్ చేయనని చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని అలాగే ఈ ఆరోపణలను కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రచారం చేస్తున్నాయని నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు .
Patience has a limit. pic.twitter.com/9lJdr9kq2V
— Nani (@NameisNani) June 11, 2018