“నవరస” ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న థింక్ మ్యూజిక్ ఇండియా!

Published on Jul 9, 2021 3:16 pm IST

మణిరత్నం సిసలైన క్రియేటివిటీ నవరస ఆంథాలజీ చిత్రం ఆగస్ట్ 6 వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కి సిద్దం అయింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. అయితే నవ రసాలు అయిన కరుణ, హాస్యం, ఆశ్చర్యం, జుగుప్స, శాంతి, కోపం, భయం, ధైర్యం, ప్రేమ లను ఈ నవరసాలు గా చిత్రీకరించారు. అయితే ఈ చిత్రం కోసం తమిళ్ లోని ప్రముఖులు సైతం ఏకం అయ్యారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ థింక్ మ్యూజిక్ ఇండియా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్, ఇమ్మని, జిబ్రాన్, అరుల్ దేవ్, కార్తీక్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్, ఈతన్ యోహన్ లు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :