నీవెవరో విడుదల తేదీ ఖరారు !

నీవెవరో విడుదల తేదీ ఖరారు !

Published on Jul 16, 2018 3:54 PM IST

Neevevaro3

ఆది పినిశెట్టి హీరోగా తాప్సి పన్ను, రితికా సింగ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం’నీవెవరో’. ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ నిర్మిస్తున్న ఈచిత్రం ఆగష్టు 24న ప్రేక్షకులముందుకు రానుంది. నూతన దర్శకుడు హరినాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు.

ఇక ‘నిన్నుకోరి’ చిత్రం తో నిర్మాతగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కోనవెంకట్ ఈ చిత్రం తోమరో విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు