ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”

Published on Jan 19, 2024 8:00 AM IST


టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” కోసం తెలిసిందే. డీసెంట్ బజ్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేక ప్లాప్ గానే నిలిచింది. దీనితో నెక్స్ట్ ఓటిటి రిలీజ్ త్వరలోనే వస్తుంది అని ముందే ఫిక్స్ కాగా కొన్ని రోజులు కోటమే డేట్ కూడా వచ్చేసింది.

ఈ జనవరి 19 నుంచి తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ వారు కన్ఫర్మ్ చేసారు. ఇక అన్నట్టే ఈ చిత్రం ఈరోజు నుంచి ఇందులో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఓటిటి వచ్చాక చూద్దాం అనుకునేవారు ఇప్పుడు ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు