ఎన్టీఆర్ మహానాయకుడు రెండవ రోజు కూడా .. !

ఎన్టీఆర్ మహానాయకుడు రెండవ రోజు కూడా .. !

Published on Feb 24, 2019 4:46 PM IST

మొన్న విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు మిక్సడ్ రివ్యూస్ కారణంగా బాక్సాఫిస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. మొదటి రోజు ఈసినిమా తెలంగాణ &ఏపీ లో కలిపి కేవలం 1.62 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక రెండవ రోజు ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ దారుణంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 52 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈసినిమా కూడా డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అటు ఓవర్సీస్ లో కూడా దారుణమైన కలెక్షన్స్ ను రాబడుతుంది ఈ చిత్రం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క రెండు రోజుల వసూళ్ల వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 0.54 కోట్లు
సీడెడ్ 0.31 కోట్లు
గుంటూరు 0.56 కోట్లు
వైజాగ్ 0.21కోట్లు
తూర్పు గోదావరి 0.13కోట్లు
పశ్చిమ గోదావరి 0.11 కోట్లు
కృష్ణా 0.18 కోట్లు
నెల్లూరు 0.08కోట్లు
మొత్తం తెలంగాణ &ఏపీలో రోజులకు గాను షేర్ 2.14 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు