ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ విడుదల !

Published on Feb 16, 2019 6:13 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఈసారి ఎమోషనల్ కంటెంట్ గట్టిగానే వునట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ తో పాటు రానా పాత్ర ఈ చిత్రంలో హైలైట్ కానుంది. మొత్తానికి ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఇటీవల విడుదలైన మొదటి భాగం ఎన్టీఆర్కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరచడంతో ఈ రెండవ భాగం ను ఎలాంటి హడావుడి లేకుండా ఈనెల 22 న విడుదల చేయనున్నారు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :