నిరాశపరిచిన ఎన్టీఆర్ మహానాయకుడు మొదటి రోజు కలెక్షన్స్ !

Published on Feb 23, 2019 4:22 pm IST

ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఫలితంగా మొదటి రోజు ఓపెనింగ్ నిరాశపరిచింది. ఈచిత్రం నిన్న తెలంగాణ &ఏపీ లో కలిపి కేవలం 1.62 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

ఇక అటు ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోతుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 2.10 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించగా కీరవాణి సంగీతం అందించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క మొదటి రోజు వసూళ్ల వివరాలు :

ఏరియా కలక్షన్స్
నైజాం 0.38 కోట్లు
సీడెడ్ 0.18కోట్లు
నెల్లూరు 0.06కోట్లు
గుంటూరు 0. 51కోట్లు
కృష్ణా 0.16 కోట్లు
పశ్చిమ గోదావరి 0.10కోట్లు
తూర్పు గోదావరి 0.09కోట్లు
ఉత్తరాంధ్ర 0.14కోట్లు
తెలంగాణ &ఏపీలో మొదటి రోజు షేర్ 1.62 కోట్లు

సంబంధిత సమాచారం :