‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ అండ్ ‘దొరసాని’ యూఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jul 15, 2019 7:37 pm IST

కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా వచ్చిన ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రం ఆల్ సెంటర్స్ లో మంచి పాజిటివ్ టాక్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. కాగా ఈ చిత్రం యూఎస్ లో కూడా మంచి రెవిన్యూ రాబడుతూ ఇప్పటివరకూ $16,040 లను రాబట్టింది.

ఇంకొ వైపు, కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌లను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ ‘ఏ’ సెంటర్స్ లో ఇంకా మంచి ఓపెనింగ్స్ తో మొదలైంది. ఇక ఈ చిత్రం యూఎస్ లో $ 12,592 లను రాబట్టింది.

సంబంధిత సమాచారం :

X
More