ఓవర్సీస్ డీల్ లాక్ చేసుకున్న “ఊరి పేరు భైరవకోన”.!

ooru

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ, కావ్య థపర్ హీరోయిన్స్ గా తన సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సాలిడ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ చిత్రం “ఊరి పేరు భైరవకోన”. మరి అనౌన్సమెంట్ నుంచి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేసుకుండగా ఈరోజు ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరొకటి బయటకి వచ్చింది.

ఈ చిత్రం తాలూకా ఓవర్సీస్ డీల్ ని అయితే మేకర్స్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా ఓవర్సీస్ డీల్ ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ సినిమాస్ వారు అయితే ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ అనౌన్సమెంట్ సందీప్ బర్త్ డే కి ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని తాము ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేసారు. ఇక ఈ చిత్రానికి అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు హాస్య మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version