డిజిటల్ ప్రీమియర్ గా ఆగస్ట్ 13 న “చతుర్ముఖం”

Published on Aug 5, 2021 2:46 pm IST

రంజిత్ కమల శంకర్ మరియు సలిల్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చతుర్ ముఖం. ఈ చిత్రం మలయాళం లో ఇప్పటికే విడుదల అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హార్రర్ చిత్రాల్లో డిఫెరెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు లో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కి సిద్దంగా ఉంది. ఆహా వీడియో సరికొత్త చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో సరికొత్త కార్యక్రమాల తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే మరొకసారి ఈ చతురు ముఖం చిత్రం తో అలరించేందుకు సిద్దం అయ్యింది.

సంబంధిత సమాచారం :