నవరస వెబ్ సిరీస్ పై పెరుగుతున్న ఆసక్తి…అదే లాస్ట్ ఎపిసొడ్!

Published on Aug 5, 2021 1:01 pm IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న నవరస వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆగస్ట్ 6 వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే విడుదల దగ్గర పడుతుండటంతో పూర్తి వెబ్ సిరీస్ కి సంబందించిన వివరాలను ప్రేక్షకులు తెలుసు కొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక తమ అభిమాన దర్శకులు,నటులకు సంబంధించిన ఎపిసొడ్ లను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ నవరస వెబ్ సిరీస్ లో సూర్య నటించిన ఎపిసొడ్ ఆఖరిది అని తెలుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం లో గిటార్ కాంబీ మేల్ నింద్రు లో సూర్య హీరోగా నటించారు.

సంబంధిత సమాచారం :