సంక్రాంతికి ‘పండగచేస్కో’ ఫస్ట్ లుక్ టీజర్

ram
రామ్ తాజా చిత్రం ‘పండగచేస్కో’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. తన గత రెండు చిత్రాలూ ఫ్లాప్ గా నిలవడంతో రామ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాకు ఇటీవలే రవితేజతో ‘బలుపు’ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ లు ఈ రేపు ఈ కామెడీ ఎంటర్టైనర్ లో హీరోయిన్లుగా నటిస్తున్నారు

Exit mobile version