పవన్ లేటెస్ట్ లుక్స్ వైరల్!

పవన్ లేటెస్ట్ లుక్స్ వైరల్!

Published on Mar 15, 2025 10:12 AM IST

Pawan kalayan 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. పవన్ నుంచి మొదటి భారీ పాన్ ఇండియా సినిమా ఇది కావడంతో హైప్ అప్పట్లో నెక్స్ట్ లెవెల్ కి కూడా చేరింది. అయితే ఈ సినిమా సహా మరో సినిమా పవన్ ఇపుడు చేస్తుండగా ఇన్నేళ్లులో తన లుక్స్ పరంగా కూడా పలు మార్పులు వచ్చేసాయి.

రీసెంట్ గా అయితే కుంభమేళా నుంచి బయటకు వచ్చిన ఫోటోలులో పవన్ లావయ్యినట్టు క్లియర్ గానే కనిపిస్తుంది. అయితే తాజాగా మాత్రం పవన్ కొంచెం స్లిమ్ లుక్ లో కనిపించి ఆశ్చర్య పరిచారు. నిన్న తన పార్టీ మీటింగ్ లో పవన్ జా లైన్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ మునుపటిలా కనిపించలేదు. దీనితో పవన్ కొన్ని కిలోలు బరువు తగ్గినట్టు తెలుస్తోంది. అది కూడా ఈ కొన్ని రోజుల్లోనే కావడం విశేషం. ఇలా తన లేటెస్ట్ లుక్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు