
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 98వ సినిమా షూటింగ్ లో బిజీ కానున్నాడు. ఈ సినిమాని ఫిబ్రవరిలో ఫినిష్ చేసి తన 99వ సినిమాని కూడా ఇదే నెలలో మొదలు పెట్టనున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ రైటర్స్ అయిన గోపి మోహన్ – కోన వెంకట్ కలిసి కథ అందించిన ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మించనున్నారని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈరోస్ సిఈఓ సునీల్ లుల్ల ఈ సినిమా కోసం ఒక చెక్ ని శ్రీ వాస్ కి అందించాడు. ఆ ఫొటోనే మేము మీకు పైన అందించాం. బాలకృష్ణ 99వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానుంది.
ఫోటో మోమెంట్ : ఈరోస్ సునీల్ లుల్లతో బాలయ్య 99వ సినిమా డైరెక్టర్
ఫోటో మోమెంట్ : ఈరోస్ సునీల్ లుల్లతో బాలయ్య 99వ సినిమా డైరెక్టర్
Published on Feb 6, 2015 2:20 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- స్పీడ్ తగ్గని శ్రీవిష్ణు.. చేతిలో ఏకంగా నాలుగు..!
- NBK111 కోసం నయన్ రెమ్యునరేషన్ మెలిక..?
- 2027లో బాలయ్య నుంచి డబుల్ ధమాకా!
- ‘కింగ్’ కోసం యాక్షన్ మోడ్‌లోకి దీపికా..!
- ‘గాయపడ్డ సింహం’ కోసం వస్తున్న దుల్కర్..!
- జోనర్ మారుస్తానంటున్న రితేష్ రానా.. ఈసారి భయపెడతాడట..!
- ‘కర’ టీజర్ టాక్ : ఇంటెన్స్ యాక్షన్‌తో వస్తున్న ధనుష్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- AA23 : గ్లోబల్ ట్రీట్ ఖాయమంటున్న లోకేష్ అసిస్టెంట్
- ‘వారణాసి’ అక్కడి భారీ షెడ్యూల్ ఆగలేదా!
- ఎన్టీఆర్, నీల్ సెట్స్ నుంచి ఊహించని విజువల్ వైరల్.. ఫ్యాన్స్ మతిపోయింది
- ‘వారణాసి’ ఎక్స్ క్లూజివ్ ఫుటేజ్.. ఎప్పుడు ఎక్కడంటే!
- పార్ట్ 2 ఓటిటి ఎంట్రీకి ముందు ‘ధురంధర్ 1’ పాన్ ఇండియా ఎంట్రీ మళ్ళీ!
- సమ్మర్లో రొమాంటిక్ ట్రీట్ ఇస్తున్న నాని.. ‘నిన్ను కోరి’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
- ఓటిటిలో ‘ఉస్తాద్’ గ్లోబల్ డామినేషన్..!

