ఫోటో మూమెంట్ : రాష్ట్రపతితో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.

ఫోటో మూమెంట్ : రాష్ట్రపతితో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.

Published on Mar 7, 2015 3:13 PM IST

ntr1
తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. తన నటనతో ఎందరో ప్రజానీకాన్ని అలరించిన ఈ నట సార్వభౌముడు 1983లో ముఖ్యమంత్రిగా గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న జ్ఞానీ జిల్ సింగ్ తో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దిగిన ఫోటో ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు