పిక్ టాక్ : మైండ్ బ్లోయింగ్ పిక్స్ తో సొన్నాల్లి

Published on Jun 5, 2023 8:00 pm IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ సొన్నాల్లి సెగల్ బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా సొన్నాల్లి సెగల్ పంచుకున్న పిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. మొత్తమ్మీద సొన్నాల్లి సెగల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. అదేవిధంగా క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సొన్నాల్లి సెగల్ మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది.

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సొన్నాల్లి సెగల్ హోయలు పోయింది. టైట్ గా ఉన్న దుస్తుల్లో సొన్నాల్లి సెగల్ మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. గుచ్చే చూపులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. ఇటీవల అందాల విందులో రెచ్చిపోతున్న సొన్నాల్లి సెగల్ తాజాగా కూడా కిర్రాక్ పోజులతో అదరగొట్టింది. ఓపెన్ షోల్డర్ అందాలతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఓరకంటి చూపులతో హార్ట్ బీట్ పెంచేసింది. ప్రస్తుతం సొన్నాల్లి సెగల్ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :