‘అంతరిక్షం’, ‘కెజిఎఫ్’, ప.ప.లే.మ’ నైజాం సెకెండ్ డే కలెక్షన్స్ !

‘అంతరిక్షం’, ‘కెజిఎఫ్’, ప.ప.లే.మ’ నైజాం సెకెండ్ డే కలెక్షన్స్ !

Published on Dec 23, 2018 11:36 AM IST

maari kgf ppl antariksham

వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ చిత్రం స్పేస్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఇక శర్వానంద్ పడి పడి లేచె మనసు కూడా ఫస్ట్ హాఫ్ బాగుందనిపించుకున్న.. సెకండ్ హాఫ్ పెద్దగా బాగాలేదనే టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి.

అలాగే కన్నడ సినిమా కేజీఎఫ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేని పరిస్థితి. మరి ఈ సినిమాలు నైజాంలో ఏ విధంగా కలెక్షన్స్ ను రాబడుతున్నాయో చూద్దాం.

నైజాంలో ఈ చిత్రాల సెకెండ్ డే షేర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కెజిఎఫ్ చిత్రం నైజాంలో సెకెండ్ డే షేర్ 45 లక్షలు

అంతరిక్షం నైజాంలో సెకెండ్ డే షేర్ 1.0 కోట్లు

పడి పడి లేచె మనసు నైజాంలో సెకెండ్ డే షేర్ 1.20 కోట్లు

తాజా వార్తలు