ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ అండ్ చరణ్..ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్!

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ అండ్ చరణ్..ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్!

Published on Dec 18, 2020 8:00 AM IST

prabhas charan

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఇండియన్ సినిమాను ఏలుతున్నాడు. ఇక అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్న “రౌద్రం రణం రుధిరం”తో పాన్ ఇండియన్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు.

అయితే మరి మరి ఇప్పుడు ఈ ఇద్దరు పాన్ ఇండియన్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో చిక్కడం వైరల్ వైరల్ గా మారింది. మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50న పుట్టినరోజు సందర్భంగా దాదాపు మన టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా అటెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా అందరి ఫోటోలు బయటకు వచ్చాయి.

కానీ స్పెషల్ అట్రాక్షన్ గా మాత్రం చరణ్ మరియు ప్రభాస్ లు దిగిన ఫోటో నిలిచింది. ఇపుడు ఇదే సోషల్ మీడియాలో కూడా యిట్టె వైరల్ అయ్యిపోయింది.పైగా ట్విట్టర్ ట్రెండ్స్ లోకి కూడా వచ్చేసారు. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన మూవీ లవర్స్ కు అయితే ఆనందానికి హద్దులు లేవు. మరి అలాగే ఈ ఇద్దరు మాస్ హీరోలు ఓ సినిమా కనుక చేస్తే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు