వైరల్ గా మారిన “ప్రభాస్” స్టైలిష్ లుక్!

వైరల్ గా మారిన “ప్రభాస్” స్టైలిష్ లుక్!

Published on Aug 14, 2022 11:56 PM IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలో, ప్రభాస్ యొక్క కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అవసా హోటల్‌లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు ప్రభాస్ హాజరయ్యారు. ప్రభాస్ బ్లాక్ షర్ట్ ధరించాడు. ఈ తాజా చిత్రాలలో నటుడు స్టైలిష్‌గా మరియు కూల్‌గా కనిపిస్తున్నాడు. నటుడి యొక్క ఫోటోలు అభిమానులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు