ఓటిటి : “దూత 2” నుంచి “మిర్జాపూర్ 3” వరకు ప్రైమ్ వీడియో తెచ్చే కంటెంట్

ఓటిటి : “దూత 2” నుంచి “మిర్జాపూర్ 3” వరకు ప్రైమ్ వీడియో తెచ్చే కంటెంట్

Published on Mar 19, 2024 10:21 AM IST


వరల్డ్ వైడ్ మంచి పాపులారిటీ ఉన్న ప్రముఖ ఓటిటి సంస్థల్లో దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) కూడా ఒకటి. మరి ఈ ప్రైమ్ వీడియోలో మన దేశం నుంచి కూడా సెన్సేషనల్ హిట్ కంటెంట్ ఉంది. వాటిలో సాలిడ్ రీచ్ అందుకున్న వెబ్ సిరీస్ లు అనేకం ఉన్నాయి. అయితే ఈ ఏడాదికి ప్రైమ్ వీడియో వారు పలు అవైటెడ్ వెబ్ సిరీస్ లతో సిద్ధం అవుతున్నారు. మరి వీటిలో వరుసగా చూసినట్టు అయితే..

సీక్వెల్స్ లో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన సిరీస్ దూత కి సీక్వెల్ (Dhootha 2) అలాగే పాతాళ లోక్ 2 (Paatal Lok 2), ది ఫ్యామిలీ మ్యాన్ 3 (The Familyman 3), మరో సెన్సేషనల్ సిరీస్ మిర్జాపూర్ 3 (Mirzapur 3) సహా బండీస్ బండిట్స్ 2 లాంటి సిరీస్ లకి సీక్వెల్స్ ని తీసుకొస్తుండగా సరికొత్త సిరీస్ లు అయితే “కాల్ మీ బే”, గుల్కన్డ టేల్స్, జనతా బ్యాండ్ అలాగే స్టార్ హీరోయిన్ సమంత నటించిన అవైటెడ్ సిరీస్ “సిటాడెల్” సిరీస్ లని తీసుకురానున్నారు. అయితే దీనిపై ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చేయనున్న మీట్ లో అయితే అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు