
సీనియర్ సినిమా జర్నలిస్ట్ మరియు ప్రముఖ పీఆర్ఓ లగడపాటి బాబురావు(47) ఇక లేరు. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో భాదపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. బాబురావు గారు తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆయనికి పెళ్లి కాలేదు. ఆయన ప్రముఖ దినపత్రికలు ఆంధ్రజ్యోతి, సాక్షి లకు పనిచేశాడు. అలాగే ఆయన చాలా సినిమాలకు పీఆర్ఓ గా పనిచేశారు. డా. మోహన్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్, శేఖర్ కమ్ముల వంటి చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులతో ఆయనకి పరిచయం వుంది. ఈ విషయం మాకు చాలా భాధ కలిగిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం.
పీఆర్ఓ లగడపాటి బాబురావు మృతి
పీఆర్ఓ లగడపాటి బాబురావు మృతి
Published on Aug 21, 2013 4:00 PM IST
సంబంధిత సమాచారం
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- ప్చ్.. బోసిపోతున్న సమ్మర్ బాక్సాఫీస్ !
- ‘విజయ్ – త్రిష’ మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తోందట !
- డిప్రెషన్ గురించి పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- ‘ఆదర్శకుటుంబం’లో ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ ?
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?
- లేటెస్ట్: ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ కి డేట్, వేదిక ఖరారు.. భారీ ఈవెంట్ ఎక్కడంటే!
- ‘గేమ్ ఛేంజర్’ ప్రకృతి.. ‘పెద్ది’ గాడు ప్రళయం..! రామ్ చరణ్ రీసౌండింగ్ కంబ్యాక్ ఇది
- ట్విస్ట్ ఇచ్చిన అశు రెడ్డి.. అది పెళ్లి కోసం కాదు!
- బోల్డ్ పోస్టర్ తో ‘రౌడీ జనార్ధన’ నుంచి విజయ్ దేవరకొండ!
- జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!
- వీరభద్రుడు : సూర్య సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!

