మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ ఈ రోజు విడుదలయింది. దురదృష్టవశాత్తు.. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కన్నయ్య అనే మెగా అభిమాని మృతి చెందారు. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అభిమాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. అతని మృతి కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్టు ప్రకటించారు.
అభిమాని మృతి పట్ల తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చరణ్
అభిమాని మృతి పట్ల తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చరణ్
Published on Oct 1, 2014 2:45 PM IST
సంబంధిత సమాచారం
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘డెకాయిట్’.. రన్ టైం ఎంతంటే..?
- వారణాసి కౌంట్ డౌన్ షురూ.. సెట్ వేస్తున్నారంటగా.. డైరెక్టర్ హ్యాపీ నా..?
- ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘తిమ్మరాజుపల్లి TV’.. ఎప్పుడంటే..?
- త్రిష మాస్ వార్నింగ్: సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? తనపై వస్తున్న పుకార్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చెన్నై బ్యూటీ
- 11 రోజుల్లో 14 పాటలు: కేవలం 3 రోజుల్లోనే ధురంధర్ 2 BGM.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- AA22 : బీస్ట్ మోడ్ ఆన్ చేసిన బన్నీ.. ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!


