తండ్రి కాబోతున్న రాకింగ్‌ స్టార్‌ !
Published on Jul 26, 2018 3:27 pm IST

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ తండ్రి కాబోతున్నారు. ఆయన సతీమణి రాధికా పండిత్‌ త్వరలో పండంటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నారు. ఈ సంతోషకరమైన వార్తను ఆయెనే తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్ చేస్తూ ఇక నుండి మేము ఇద్దరం కాదు, ముగ్గరం అంటూ తన అభిమానులతో రాకింగ్‌ స్టార్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

కాగా తమ అభిమాన హీరో త్వరలో తండ్రి కాబోతున్నారని యశ్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook