‘ఆర్ఎక్స్100’ 9రోజుల కలక్షన్స్ !

Published on Jul 21, 2018 12:05 pm IST

ట్రైలర్ తో అంచనాలు పెంచేసి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. విడుదులైన రోజు నుండి బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది. నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా అక్కట్టుకొని మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
ఈ చిత్రం యొక్క 9 రోజుల కలెక్షన్స్ వివరాలు :

ఏరియా కలెక్షన్స్
నైజాం రూ. 4,04,15,001/-
సీడెడ్ రూ . 1,01,78,114/-
నెల్లూరు రూ.19,84,950/-
గుంటూరు రూ. 53,32,216/-
కృష్ణ రూ. 53,42,524/-
పశ్చిమ గోదావరి రూ. 49,71,976/-
తూర్పు గోదావరి రూ. 65,32,498/-
ఉత్తరాంధ్ర రూ. 93,27,621/-
మొత్తం రూ. 8,40,84,901/-

ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపడానికి ప్రస్తుతం ఈ చిత్ర టీం విజయ యాత్రను నిర్వహిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

సంబంధిత సమాచారం :