ఫోటో మూమెంట్: రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో పోజులిచ్చిన సమంత!

Published on May 8, 2022 7:30 pm IST


సౌత్ ఇండియా లోనే టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత రుతు ప్రభు కెరీర్ లో దూసుకు పోతుంది. పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్, తాజాగా సోషల్ మీడియా లో వేడి సెగలు పెట్టిస్తోంది. ది పీకాక్ మ్యాగజీన్ కోసం సమంత తాజాగా ఫోజులిచ్చింది.

రెడ్ డ్రెస్ లో సమంత హాట్ ఫోజులు ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం తో కొద్ది సేపటికే వల్ల వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు భారీగా లైక్స్, షేర్ రావడం మాత్రమే కాకుండా, సెలబ్రిటీ లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం శాకుంతలం మరియు యశోద, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటుగా, పలు చిత్రాలతో బిజిగా ఉంది.

సంబంధిత సమాచారం :