సెన్సార్ పూర్తి చేసుకున్న సవ్యసాచి !

సెన్సార్ పూర్తి చేసుకున్న సవ్యసాచి !

Published on Oct 29, 2018 3:22 PM IST

savyasachi sensor4

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఇక ఈచిత్రం ఈ రోజు సెన్సార్ కార్యాక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

ప్రేమమ్ ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈచిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. కీరవాణి సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈచిత్రం ఎలాగైనా తనకు భారీ విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో వున్నాడు నాగ చైతన్య.

తాజా వార్తలు