సెవెన్ ట్రైలర్ విడుదలకానుంది !

Published on May 8, 2019 12:25 pm IST


రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యం లో హవిష్,రహ్మాన్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా , పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సెవెన్. రైడ్ ఫేమ్ రమేష్ వర్మ నిర్మాణంలో నిజార్ షఫీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగ తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా విడుదలచేయనున్నారు. రేపు సాయంత్రం 4గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఆర్ ఎక్స్ 100ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More