ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ !

ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ !

Published on Feb 24, 2019 11:36 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ కొన్ని నెలలుగా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 ను విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా షేడ్స్ అఫ్ సాహో చాఫ్టర్ 2 ను శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా మార్చి 3 న విడుదలచేయనున్నారు.

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 15న తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు