
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఎవడు’ సినిమాలో నటించింది శృతి హాసన్. కమల్, చిరుల మధ్య మంచి సంబంధాలు ఉండడం, వీరిద్దరూ చెన్నైలో పెరగడం వలన చరణ్, శృతిల మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. శనివారం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న శృతి.. అది పూర్తవగానే రామ్ చరణ్ ఇంటికి వెళ్ళింది. సరదాగా కాసేపు వారితో గడిపిన తర్వాత.. ‘నేను ఎవరిని కలిశానో చూడండి. లవ్లీయెస్ట్ కపుల్ ఎవర్.. ‘ అంటూ సోషల్ మీడియాలో అభిమానుల కోసం పోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో మీరు కూడా చూసి ఆనందించండి.
ఫోటో మూమెంట్ : రామ్ చరణ్ దంపతులతో శృతి హాసన్.
ఫోటో మూమెంట్ : రామ్ చరణ్ దంపతులతో శృతి హాసన్.
Published on Feb 2, 2015 8:48 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- స్పీడ్ తగ్గని శ్రీవిష్ణు.. చేతిలో ఏకంగా నాలుగు..!
- NBK111 కోసం నయన్ రెమ్యునరేషన్ మెలిక..?
- 2027లో బాలయ్య నుంచి డబుల్ ధమాకా!
- ‘కింగ్’ కోసం యాక్షన్ మోడ్‌లోకి దీపికా..!
- ‘గాయపడ్డ సింహం’ కోసం వస్తున్న దుల్కర్..!
- జోనర్ మారుస్తానంటున్న రితేష్ రానా.. ఈసారి భయపెడతాడట..!
- ‘కర’ టీజర్ టాక్ : ఇంటెన్స్ యాక్షన్‌తో వస్తున్న ధనుష్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- AA23 : గ్లోబల్ ట్రీట్ ఖాయమంటున్న లోకేష్ అసిస్టెంట్
- ‘వారణాసి’ అక్కడి భారీ షెడ్యూల్ ఆగలేదా!
- ఎన్టీఆర్, నీల్ సెట్స్ నుంచి ఊహించని విజువల్ వైరల్.. ఫ్యాన్స్ మతిపోయింది
- పార్ట్ 2 ఓటిటి ఎంట్రీకి ముందు ‘ధురంధర్ 1’ పాన్ ఇండియా ఎంట్రీ మళ్ళీ!
- ‘వారణాసి’ ఎక్స్ క్లూజివ్ ఫుటేజ్.. ఎప్పుడు ఎక్కడంటే!
- ఓటిటిలో ‘ఉస్తాద్’ గ్లోబల్ డామినేషన్..!
- సమ్మర్లో రొమాంటిక్ ట్రీట్ ఇస్తున్న నాని.. ‘నిన్ను కోరి’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

