శృతి హాసన్ ఐటెం సాంగ్ హాట్ గురూ..!

shruthi-haasaan

మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాను హిందీలో అర్జున్ కపూర్ హీరోగా ‘తేవార్‌’గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా హాట్ హీరోయిన్ శృతి హాసన్ ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ స్టిల్స్ కొన్ని విడుదలయ్యాయి. వాటిని చూసి శృతి హాసన్ చాలా హాట్ గురూ.. అంటూ కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సరసన ‘ఠాగూర్’ సినిమా హిందీ రీమేక్ ‘గబ్బర్’లో హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగులో మహేష్ బాబు ‘ఆగడు’లో కూడా శృతి హాసన్ ఐటెం సాంగ్ లో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూనే… ఐటెం సాంగులలో నటిస్తూ.. తన క్రేజ్ పెంచుకుంటుంది. ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలో కూడా శృతి చేతిలో లేదు. ‘ఎవడు’ తర్వాత మరోసారి రామ్ చరణ్ తో జోడి కడుతుందని వార్తలు వస్తున్నాయి.

Exit mobile version