పాట చిత్రీకరణలో ‘పడి పడి లేచె మనసు’ !

పాట చిత్రీకరణలో ‘పడి పడి లేచె మనసు’ !

Published on Oct 28, 2018 10:56 PM IST

PadipadiLecheManasu

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నతాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’ షూటింగ్ ప్రస్తుతంహిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. మైనస్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలో లీడ్ పెయిర్ ఫై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దాంతో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్ లో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది.

చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21 న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు